. కరోనా కట్టడిలో సఫమయ్యాం…
` హైదరాబాద్ లో 4 ప్రాంతాకే వ్యాధి పరిమితం.
` ఇక సీజనల్ వ్యాధు పైనా అలెర్ట్`
బస్తీ దవాఖానా అండతో ఫైట్`
ఏసీ, ఆటోమొబైల్ షాపు తెరవొచ్చు
` అప్రమత్తంగా ఉంటే కరోనాను ఓడిరచవచ్చు…`
అధికారుతో సవిూక్ష అనంతరం సీఎం కేసీఆర్ ..
.హైదరాబాద్,మే 15(జనంసాక్షి):హైదరాబాద్ నగరంలోని నాుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రస్తుతం అమవుతున్న లాక్ డౌన్ నిబంధను యధావిధిగా అము చేయాని, ఈ నె 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని సిఎం తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యు కొనసాగిస్తూనే, వర్షాకాంలో వచ్చే సీజనల్ వ్యాధు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యు తీసుకోవాని అధికారును ఆదేశించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యు, లాక్ డౌన్ అము, సీజనల్ వ్యాధు ప్రబకుండా ముందు జాగ్రత్త చర్యు తదితర అంశాపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. మంత్రు ఈట రాజేందర్, కెటి రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేము ప్రశాంత రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఎంఎయుడి కమిషనర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ రఘునందర్ రావు, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ తదితయి పాల్గొన్నారు. ‘‘తెంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ హైదరాబాద్ నగరంలోని కేవం నాుగు జోన్లకే పరిమితం అయింది. ఎల్.బి.నగర్, మక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలోనే ప్రస్తుతం ఆక్టివ్ కేసున్నాయి. ఈ జోన్లలో 1442 కుటుంబాున్నాయి. యాదాద్రి భువనగిరి, జనగామ, మంచిర్యా జిల్లాకు చెందిన వస కూలీకు కొందరికి వైరస్ సోకినట్లు తేలింది తప్ప, ఆ జిల్లా వాసుకు ఎవరికీ పాజిటివ్ లేదు. ఆ వస కూలీు కూడా హైదరాబాద్ లోనే చికిత్స పొందుతున్నారు. కాబట్టి ఆ మూడు జిల్లాల్లో పాజిటివ్ కేసు ఉన్నట్లు పరిగణించడానికి లేదు. పాజిటివ్ కేసున్న నాుగు కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ నిబంధనను కఠినంగా అము చేస్తున్నాం. క్షణాున్న వారికి పరీక్షు నిర్వహించి, చికిత్స చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్లెడిరచారు. ‘‘కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదు. కరోనా వైరస్ సోకినప్పటికీ కోుకుంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారు. తెంగాణ రాష్ట్రంలో కరోనా వచ్చిన వారిలో మరణించిన వారి శాతం కేవం 2.38 మాత్రమే. ఇది దేశ సగటు 3.5 శాతం కన్నా తక్కువ. కాబట్టి కరోనా గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ ఎంతకాం ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి కరోనాతో కలిసి జీవించే వ్యూహం అనుసరించక తప్పదు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.‘‘తెంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో శనివారం నుంచి ఎసిు అమ్మే షాపు, ఆటోమోబైల్ షో రూము, ఆటో మోబైల్ స్పేర్ పార్ట్స్ షాపు తెరిచేందుకు అనుమతి ఇవ్వాని నిర్ణయించాం. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాయాు, ఆర్టీఏ కార్యాయాు నడుస్తాయి. మిగతా లాక్ డౌన్ నిబంధను యధావిధిగా అమవుతాయి. కేంద్రం విధించిన తాజా లాక్ డౌన్ గడువు ఈ నె 17 తో ముగుస్తుంది. ఈ సందర్భంగా కేంద్రం మరికొన్ని మార్గదర్శకాు జారీ చేసే అవకాశం ఉంది. అప్పుడు వాటిని పరిశీలించి, రాష్ట్రంలో పరిస్థితిని సవిూక్షించి తగు వ్యూహం ఖరారు చేసి, ప్రభుత్వం అము చేస్తుంది’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్లెడిరచారు. ‘‘విదేశా నుంచి వచ్చే వారి విషయంలో, వివిధ రాష్ట్రా నుంచి రైళ్ల ద్వారా రాష్ట్రానికి వచ్చే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విమానా ద్వారా హైదరాబాద్ చేరుకునే తెంగాణ వాసుకు పరీక్షు నిర్వహించాలి. వైరస్ ఉంటే ఆసుపత్రికి తరలించాలి. లేకుంటే హోమ్ క్వారంటైన్ లో ఉంచాలి. హైదరాబాద్ లో దిగే ఇతర రాష్ట్రాకు చెందిన వారిని విమానాశ్రయం నుంచే నేరుగా ప్రత్యేక బస్సు ద్వారా తమ సొంత రాష్ట్రాకు పంపించాలి. రైళ్ల ద్వారా తెంగాణకు చేరుకునే వస కార్మికుకు పరీక్షు నిర్వహించాలి. ఇతర రాష్ట్రాకు చెందిన వారిని తమ సొంత రాష్ట్రాకు పంపించాలి’’ అని కేసీఆర్ ఆదేశించారు. ‘‘సీజనల్ వ్యాధు ప్రబకుండా పట్టణాు, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాు నిర్వహించాలి. నెకు ఐదుసార్లు సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయాలి. మే నె చివరి నాటికి రెండు సార్లు, జూన్ నెలో ఐదు సార్లు పిచికారి చేయాలి. చెత్తా చెదారం తొగించాలి. దోము రాకుండా విరివిగా ఫాగింగ్ చేయాలి. గ్రామాు, పట్టణాను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది కరోనా వ్యాప్తి నివారణకు, సీజనల్ వ్యాధు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. పట్టణాల్లో మేయర్లు, చైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిర్లు, గ్రావిూణ ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపిటిసి, ఎంపిపి, జడ్పిటిసి, జడ్పీ చైర్ పర్సన్లు క్రియాశీకంగా వ్యవహరించాలి. వారి వారి పరిధిలో గ్రామాు, పట్టణాను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజను చైతన్య పరచాలి. ప్రభుత్వం యంత్రాంగంతో పని చేయించాలి. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పట్టణాు, గ్రామా పారిశుధ్య పనుపై తగిన సూచను చేయాలి’’ అని సిఎం చెప్పారు.‘‘లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గ్రామాు, పట్టణాల్లో పారిశుధ్య పను, ఇతర అత్యవసర పను చేయడానికి నిధు కొరత లేకుండా చేస్తున్నాం. గ్రావిూణ, పట్టణ ప్రాంతాకు నెవారీగా ఇవ్వాని నిర్ణయించిన నిధును విడుద చేస్తున్నాం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించిన నిధును ఇప్పటికే విడుద చేశాం. జూన్ మాసానికి సంబంధించిన నిధును కూడా విడుద చేయాని ఆర్థిక శాఖను ఆదేశించాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్ నగరంలో బస్తీ దవాఖానాకు మంచి స్పందన వచ్చిందని సిఎం అన్నారు. ప్రస్తుతం 123 బస్తీ దవాఖానాు నడుస్తున్నాయని మరో 45 బస్తీ దవాఖానాు వెంటనే ప్రారంభించాని ఆరోగ్య శాఖ మంత్రి ఈట రాజెందర్, మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావును ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 20 నుంచి తెంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహించాని అధికారును సిఎం కేసీఆర్ ఆదేశించారు.