Tuesday, 3 November 2026

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల దృష్యా వాహనాల తనిఖీలు

 

 

 

 

కొడంగల్ ఏప్రిల్ 27 (జనం సాక్షి):-జిల్లా ఎస్పీ శ్రీ యన్ కోటిరెడ్డి ఆదేశాల మేరకు కర్ణాటక రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల దృష్యా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంల సరిహద్దు అయిన రావుల పల్లి,ముదోలు పి.యస్ సరిహద్దు వున్న కొడంగల్ పోలీస్ స్టేషన్ పరిదికి చెందిన రావుల పల్లి గ్రామ వద్ద ఒక హెడ్ కానిస్టేబుల్, ఇ ద్దరు కానిస్టేబుల్ లతో చేకుపోస్ట్ ను ప్రారంభించి వాహన తనిఖీలు నిర్వహించడం జరగుతుంది అని కొడంగల్ ఎస్సై రవి గౌడ్ ఒక ప్రకటనలో తెలయజేశారు.