Wednesday, 4 November 2026

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి శ్రీధర్ బాబు

 

 

 

 

 

జనంసాక్షి , మంథని : కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మద్దతుగా ఏఐసీసీ సెక్రెటరీ, మంథని నియోజకవర్గ శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.అనంతరం గుల్బర్గా జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే తో కలిసి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.