Wednesday, 4 November 2026

కర్ణాటక ఎలక్షన్లలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి మేనిఫెస్టో అందులో పొందుపరిచిన ముఖ్యమైన అంశం

 

 

 

 

 

 

జనం సాక్షి ప్రతినిధి మెదక్ కర్ణాటక ఎలక్షన్లలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి మేనిఫెస్టో అందులో పొందుపరిచిన ముఖ్యమైన అంశం హిందువులను కించపరుస్తూ తాము అధికారంలోకి వస్తే బజరంగ్దళ్ ని షేధిస్తామని పేర్కొనడం అది కాంగ్రెస్ పార్టీ హాంకారానికి నిదర్శనం ఓటు బ్యాంకు రాజకీయాలు ముస్లింల ఓట్లను దండుకునేందుకు ఈ యొక్క కుట్రలు పండుతున్నారు అయితే దీనిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపుమేరకు ఈరోజు బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోకాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బయట ఇంచిహనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం యొక్క ఓట్లను దండుకోవడానికి హిందువుల మనోభావాలను కించపరుస్తూ బజరంగ్దళ్ ను నిషేధిస్తామని చెప్పడం బాధాకరం ఇట్టి వ్యాఖ్య లు దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు ఈ హనుమాన్ చాలీసా పారాయణం వలన కాంగ్రెస్ పార్టీ నాయకుల కు జ్ఞానోదయం కలగాలని ఇకముందు భవిష్యత్తులో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలని ఒకవేళ ఇటువంటి ఘటనలు పునారావృతమైతే కాంగ్రెస్ పార్టీని ఈ భూ ప్రపంచంలోనే ఉండకుండా చేస్తామని దానికి ఆ హనుమంతుడు మాకు శక్తి కల్పిస్తాడని కోరుతూఇకనైనా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళు తెరిచి ఇలాంటి మూర్ఖపు మాటలు అహంకారము తగ్గించుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు వారికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి గారుప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు బైల సత్యనారాయణ గారుగారు అసెంబ్లీ కన్వీనర్ ఎక్కల దేవి మధుగారుదుబ్బాక అసెంబ్లీ కో కన్వీనర్ గోవిందుగారు జిల్లా అధికార ప్రతినిధి నందా రెడ్డి గారు పట్టణ అధ్యక్షులు నాని ప్రసాద్ గారు పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ గారు కిసాన్ మోర్చా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి మహిళా మోర్చా అధ్యక్షురాలు బెండవీనగారు మండల అధ్యక్షులు ప్రభాకర్ సంతోష్ చారి రంజిత్ రెడ్డి చంద్రశేఖర్ మహేష్యువమోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు