జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకమైన వైనాల రాజు ఇంటికి మొదటిసారి వచ్చిన దుద్దిల్ల శ్రీను బాబుకు వైనాల అనిత రాజు దంపతులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.




