Tuesday, 3 November 2026

కలెక్టర్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన

పెరుగుతున్న పెట్రోల్ ,డీజిల్ ,గ్యాస్ ,తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ రేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో టిటిడి కళ్యాణ మండపం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. యూటీవీ రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య, మాట్లాడుతూ…. సామాన్య ప్రజలు కనీస అవసరాలు తీర్చలేక, అత్యవసర సేవలు అందుకోలేక నిత్యవసర వస్తువులు కొన్న లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.