Tuesday, 3 November 2026

కలెక్టర్ చే ఉత్తమ ఉద్యోగి అవార్డు తీసుకున్న తహసీల్దార్ బన్సిలాల్

 

 

 

 

 

 

జనం సాక్షి, చెన్నరావు పేట74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా
కలెక్టర్ గోపి, జెడ్ పీ చైర్మన్ గండ్ర జ్యోతి చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు చెన్నరావు పేట తహసీల్దార్ బన్సిలాల్ తీసుకున్నారు. ఈ సందర్భంగా చేన్నారావు పేటకి సంబంధించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు తాసిల్దారుని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.