వీణవంక జనవరి 27 (జనం సాక్షి) వీణవంక మండలంలోని రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్వి నాయకుడు అప్పని హరీష్ వర్మ మేనకోడలు అయినా లాస్య-మణికాంత్ వివాహ వేడుకలులో హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారుఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నాయకులు విడెపు అనురాగ్, ఆవుల తిరుపతి, భూపతి రాజు తో పాటు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




