రాజంపేట్ జనవరి 23/ జనంసాక్షి
దోమకొండ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎక్సైజ్ సీఐ పోతిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ రాజంపేట్ బిక్నూర్ బిబిపేట్ తాడువాయి దోమకొండ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఎక్కడైనా ఎవరైనా కల్తీకల్లు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఆప్కారి శాఖ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని రిమాండ్ కు తరలించడం జరుగుతుందన్నారు 2002 సంవత్సరానికి గాను దోమకొండ సర్కిల్ పరిధిలో మొత్తం నూత 9 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు అనుమతి లేకుండా కల్తీ కల్లు విక్రయిస్తున్న కేసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి 1448 లీటర్ల కల్లును సీజ్ చేశాను 86 కేసులలో కల్లు దుకాణాలను తనిఖీలుఇప్ప అనుమతి లేకుండా కల్తీకల్లు విక్రయిస్తున్నారు ముగ్గురిపై కేసులు నమోదు చేశామని సారా కేసులో ఒకరిని అదుపులోకి తీసుకొని మూడు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు మహేష్ జీవన్ తదితరులు పాల్గొన్నారు




