కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
ఝరసంగం జనవరి 13 (జనం సాక్షి) మండల పరిధిలోని మచ్నూర్, ఝరసంగం, జునేగోన్ గ్రామాలకు చెందిన 5 మంది లబ్దిదారులకు
మంజూరు అయిన కళ్యాణ లక్ష్మి చెక్కుల ను లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మెన్ పెంట రెడ్డీ, కేతకీ ఆలయ చైర్మన్ నీ వెంకటేశం, మాజీ మండల పార్టీ అద్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్, మండల ప్రధాన కార్యదర్శి నర్సింలు పటేల్, ఝారా సంగం టౌన్ అధ్యక్షుడు ఎజాజ్ బాబా, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు జగదీశ్వర్, జునెగోన్ సర్పంచ్ కృష్ణ, మాచ్నూర్ గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశం, అద్యక్షులు లక్ష్మయ్య, నాయకులు పండరి, ఇజ్రాయేల్ బాబీ, అశోక్, ఆయ గ్రామాల ప్రజాప్రతినిధులు, సర్పంచ్ లు నాయకులు తదితరులు ఉన్నారు.




