Wednesday, 4 November 2026

కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : పెద్దపెల్లి జిల్లా మంథని, ముత్తారం మండలాలకు సంబంధించిన (25) మంది కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.