బిచ్కుంద ఏప్రిల్ 30 (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల కల్లాలి గ్రామంలో ఆదివారం నాడు ఘనంగా బీరప్ప పండుగ నిర్వహించారు. అందరు బాగుండాలని, పంటలు బాగా పండాలని దేవునితో ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో అశోక్ పటేల్, నాల్చర్ రాజు శ్రీహరి, వెంకట్రావు దేశాయ్, సంజు పటేల్ మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.




