కల్లు గీత కార్మికుల కుటుంబానికి ఆర్థిక సాయం అందజేతకల్లు గీత కార్మికుల కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 1 (జనంసాక్షి)మండల కేంద్రంలో ఇటీవల తాటి చెట్టు పై నుండి పడి గాయపడిన కల్లుగీత కార్మికుడు బబ్బురు శ్రీనివాస్ గౌడ్ కు 15 వేల రూపాయలు చెక్కును మరియు పారుపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుండి కింద పడి మృతి చెందిన అతికం శ్రీనివాస్ గౌడ్ కు 25వేల రూపాయల చెక్కును వారి ఇండ్లకు స్వయంగా వెళ్లి బీసీ కార్పొరేషన్ జిల్లా అధికారి యాదయ్య కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి బోలగాని జయరాములు మండల కేంద్రంలోని బబ్బూరి శ్రీనివాస్ కు పారుపల్లి గ్రామానికి చెందిన అతికం శ్రీనివాస్ భార్య అతికం రాములమ్మకి చెక్కులను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం ఆత్మకూర్ మండల గౌరవ అధ్యక్షులు గడ్డం దశరథ గౌడ్ మండల అధ్యక్షులు రంగ సత్యనారాయణ గౌడ్ ప్రధాన కార్యదర్శి పరకాల అంజయ్య గౌడ్ పారుపల్లి గ్రామ సర్పంచ్ లగ్గాల రమేష్ గౌడ్ ఆత్మకూర్ గౌడ సంఘం అధ్యక్షులు పంజాల నర్సయ్య గౌడ్ మాజీ అధ్యక్షులు పొన్నగని జహంగీర్ గౌడ్ నాతి బాలరాజు గౌడ్ రాగటి స్వామి గౌడ్ గడ్డం వెంకటయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు
కల్లు గీత కార్మికుల కుటుంబానికి ఆర్థిక సాయం




