Wednesday, 4 November 2026

కళాశాలలో ఫర్నిచర్ కొరకు ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ కి వినతి పత్రం.

కళాశాలలో ఫర్నిచర్ కొరకు ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ కి వినతి పత్రం.

జనం సాక్షి ఉట్నూర్.

నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫర్నిచర్ కొరత నీటి వసతి కొరకు కృషి చేయాలని అదేవిధంగా కాంట్రాక్టు అధ్యాపకులు క్రమబద్ధీకరణ జీఓ వెంటనే రిలీజ్ చేయాలని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లాలని అసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ని కళాశాల అధ్యాపకుల బృందం కోరుతు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో పి ఉదయ్ కుమార్ కాంబ్లే బాలాజీ తిరుపతి రెడ్డి వెంకటరమణ ఉదయ రెడ్డి నరేష్ శ్రీనివాస్ నాగేశ్వరరావు లోఖండే శారద దోమకొండ సుజాత ఉన్నారు.