Tuesday, 3 November 2026

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

రాజాపేట, డిసెంబర్1 ( జనం సాక్షి) :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాజపేట మండలంనకు మంజూరి అయిన 57 కల్యాణ లక్ష్మి చెక్కులను గురువారం యాదాద్రి జిల్లా రాజాపేట మండలంలోని రేణిగుంట బేగంపేట చల్లూరు రఘునాథపురం దూది వెంకటాపురం లక్ష్మక్క పల్లి పారుపల్లి నేమిల గ్రామాలలో 30 చెక్కులను పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఎంపీపీ  బాలమణి యాదగిరి గౌడ్, జడ్పిటిసి చామకూర గోపాల్ గౌడ్, రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ సలీం, విజిలెన్స్ బోర్డు మెంబర్ సంధిల భాస్కర్ గౌడ్, మదర్ డైరీ డైరెక్టర్ చింతలపూరి వెంకట్ రామ్ రెడ్డి, ఆర్కాల గాల్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నాగిర్తి రాజిరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి జిల్లా బిక్షపతి గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ చింతలపూరి భాస్కర్ రెడ్డి, ఎర్ర గోకుల జశ్వంత్, సట్టు తిరుమలేష,  కోరుకొప్పుల వెంకటేష్ గౌడ్, బూరుగు భాగ్యమ్మ నర్సిరెడ్డి,ఎర్ర గోకుల రాజు, పంబ కరుణాకర్,
లేగల శ్రీలత,వంచ వీరారెడ్డి, గాడిపల్లి శ్రవణ్ కుమార్, పల్లె ప్రవీణ్ గౌడ్, రామిండ్ల నరేందర్, కటకం వెంకటేశం, కటకం స్వామి, కొండం రాజు, పస్పరి ధనలక్ష్మి విష్ణు, ఇంజ లక్ష్మి, పెరుమాండ్ల కిషన్, ఎడ్ల స్వరూప రామచంద్ర రెడ్డి, రాపోలు లక్ష్మారెడ్డి, మేక వెంకటేశ్వర రెడ్డి,ఎండి యాకూబ్  తదితరులు పాల్గొన్నారు