కళ్యాణ లక్ష్మీ, షాది ముభారాక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ జనవరి 4( జనంసాక్షి)
జహీరాబాద్ పట్టణం లో గల వాసవి కళ్యాణ మంటపం లో జహీరాబాద్ పట్టణం, మండలం కు చెందిన 253 మంది లబ్ధిదారులకు గాను రూ. 2 కోట్ల 53 లక్షల 29 వేయిల 3 వందల 49 విలువ గల కళ్యాణ లక్ష్మీ షాది ముభారాక్ చెక్కులు ను లబ్దిదారులకు పంపిణీ చేసిన
శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు అండగా బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అన్ని వర్గాల వారికి అండగా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, బీఅర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ మోహియోద్దిన్, బిఆర్ఎస్ మండల పార్టీ అద్యక్షులు ఎంజి రాములు, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డీ, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకల్ సుభాష్, అల్లాడి నర్సింలు, మురళి కృష్ణ గౌడ్, మొహమ్మద్ తంజీం, చందు, మాజీ జెడ్పీటీసీ మనేమ్మా, సీనియర్ నాయకులు వైజ్యనాత్, ఇజ్రాయిల్ బాబీ, మాజీ కౌన్సిలర్ లు రాములు నేత, మొహమ్మద్ యూనిస్, అబ్దుల్లా, జహంగీర్, జహేద్, బండి మోహన్, మహిళ అధ్యక్షురాలు స్వరస్వతిరెడ్డి, మంజుల, రమాదేవి, సర్పంచ్లు, ఎంపీటీసీ లు, గ్రామ అద్యక్షులు, వార్డు అద్యక్షులు, నాయకులు అరుణ్, సత్యం ముదిరాజ్, పురుషోత్తం రెడ్డి, ఖదీర్, సిరాజ్, గణేష్, జాకీర్, కళ్లెం చంద్రయ్య, ఉపేందర్, అక్రమ్, హంజా, జమీల్, గ్గౌస్ తదితరులు ఉన్నారు.
కళ్యాణ లక్ష్మీ, షాది ముభారాక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు




