పెరటి కోళ్లను పంపిణీ చేసిన జెడ్పీటీసీ మంద భార్గవి కోటీశ్వర్ రెడ్డి
గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (4): మండల కేంద్రంలోని పశువైద్య కేంద్రం వద్ద రూరల్ బ్యాంక్ యార్డ్ పౌల్ట్రీ ఆధ్వర్యంలో 39 మందికి పెరటి కోళ్ళను మండల జెడ్పీటీసీ మంద భార్గవి కోటీశ్వర్ రెడ్డి బుధవారం లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాజుల కోదండం, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు వడ్డేమాన్ రవి, బంగారయ్య మరియు పశువైద్య సిబ్బంది పశు వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు




