Wednesday, 4 November 2026

కాంగ్రెస్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ

 

 

 

 

 

 

దండేపల్లి జనం సాక్షి 26 దండేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ. ప్రైవేట్ ఆస్పత్రిలో74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గురువారం మంచిర్యాల మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలు రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ , పెద్ద పేట ఎంపీటీసీ బొడ్డు కమలాకర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుద్దాల రాజారావు. చొప్పదండి రాజేష్, లక్కాకుల సృజన్, చొప్పదండి లక్ష్మీనారాయణ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు