జనంసాక్షి, మంథని : మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దళితరత్న అవార్డు గ్రహీత సెగ్గం రాజేష్ కు కాంగ్రెస్ నాయకులు పూల మాల వేసి శాలువాతో సత్కరించారు. అలాగే ఇటీవల నూతనంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ గా నియమితులైన ముసుక్కుల సురేందర్ రెడ్డి ని కాంగ్రెస్ నాయకులు శాలువాతో సన్మానించారు.
కాంగ్రెస్ నాయకుల సన్మానం




