Wednesday, 4 November 2026

కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై గ్రామ సర్పంచ్

 

 

 

 

 

 

 

రాజంపేట్ మే 5 (జనంసాక్షి)రాజంపేట్ మండల పరిధిలోని ఆరెపల్లి గ్రామ సర్పంచ్ కొమ్ము యాదగిరి సీఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకార్షితులై గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం చేయాలానే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో శుక్రవారం చేరారు ముఖ్యమంత్రి, జిల్లా మాత్రివర్యులు శాసనసభ్యులు సహకారoతో గ్రామ అభివృద్ధికి పాటు పడతానని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గోవర్ధన్ గులాబీ కడువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో రాజంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు నల్లవెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.