Wednesday, 4 November 2026

బొమ్మ రాసి పెట్ ఎంపీటీసీ ఇందిరా కుమారుని వివాహం జరిగిన సందర్భంగా నూతన వధువరులను వారి నివాసంలో మంత్రి మల్లా రెడ్డి నాయకులతో కలిసి ఆశీర్వదించారు .

 

 

 

 

 

 

ఈ కార్యక్రమంలో ఎంపీపీ దాసరి ఎల్లుబాయి, ఎంపీటీసీ ఇందిరా , సిఐ సుధీర్ కుమార్ , బి ఆర్ ఎస్ నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, బాబు, తదితరులు పాల్గొన్నారు.