Tuesday, 3 November 2026

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలి :జైపాల్ రెడ్డి

:శామీర్ పేట్, జనం సాక్షి :తూంకుంట మున్సి పల్ పరిధిలోని పోతాయిపల్లి 15 వ వార్డు లో తుంకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రోజు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించి వార్డు కాంగ్రెస్ పార్టీ కమిటీని నియమించారు .పోతాయిపల్లి 15 వ వార్డు కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు:చింతలబల్వంత్రెడ్డి,ఉపాధ్యక్షులు:చింతల వెంకటరెడ్డి,ప్రధాన కార్యదర్శి:పండాల కిరణ్ గౌడ్,
కార్యదర్శి: జలగం నాగేష్,కోశాధికారి: బొల్లబోయిన నర్సింహా యాదవ్,15 వ వార్డు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు:చింతల మనోహర్ రెడ్డి,ఉపాధ్యక్షులు:కూరాకుల శ్రీకాంత్,ప్రధాన కార్యదర్శి:కటికం రాజు చారి,
కార్యదర్శి:బత్తుల మహేందర్,కోశాధికారి: చింతల మదన్ మోహన్ రెడ్డి,15 వ వార్డు కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షులు:బొల్లబోయిన రాజు యాదవ్ఉపాధ్యక్షులు:గుడికందుల శ్రీకాంత్ చారి15 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు:జలగం శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి:నల్ల కృష్ణ లను నియమించారు.ఈ కార్యక్రమంలో తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి,4 వ వార్డు కౌన్సిలర్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి,అల్వాల్ సొసైటీ మాజీ డైరెక్టర్ మొగుళ్ళ శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చీరాల యాదగిరి,గూడూరు మోహన్ రెడ్డి,మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తీగుళ్ల మురళి గౌడ్,మున్సిపల్ కాంగ్రెస్ కోశాధికారి నర్సింహారెడ్డి,మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు నానిగళ్ళ హరిగోపాల్,మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ ప్రధాన కార్యదర్శి తిగుళ్ల దర్శన్ గౌడ్,మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు చిర్రబోయిన రామచందర్ యాదవ్,మోత్కుల మల్లేష్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.