Thursday, 5 November 2026

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా.
ధరణి పోర్టల్ పోడు పట్టాలు అందరికీ ఇవ్వాలి

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ గురువారం/ తాసిల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఏకకాలంలో రుణమాఫీ పథకం అమలు చేయాలని, ధరణి పోర్టర్ రద్దు చేయాలని, పోడు భూముల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివరాజ్ ఆధ్వర్యంలో వద్దురా నాయన టిఆర్ఎస్ పాలన అంటూ నిరసన తెలిపారు అనంతరం పలు సమస్యలతో కూడిన అవినీతి పత్రాన్ని తాసిల్దార్ కు స మర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివరాజ్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కౌన్సిలర్లు కార్యకర్తలు పాల్గొన్నారు