గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (26): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శివన్న ఆధ్వర్యంలో 74 గణతంత్ర దినోత్సవ వేడుకల ను ఘనంగా నిర్వహించారు మొదటగా కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కొంకి వెంకటేష్, సుధాకర్ రావు, జిల్లెల ప్రవీణ్ కుమార్, దేవరాజ్ యాదవ్,గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పూసల లక్ష్మణ్ ,బాల పీరు, పుట్ట మధు, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, దేవుల నాయక్, పరమేష్, రవి, తదితరులు పాల్గొన్నారు




