Wednesday, 4 November 2026

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

 

 

 

 

 

 

రాజంపేట్ జనవరి 26/ జనంసాక్షిరాజంపేట్ మండల కేంద్రంలోని గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజంపేట్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షులు గంగారెడ్డి దేవిరెడ్డి పిట్ల శ్రీను పట్టణ అధ్యక్షులు గుర్రాల రాము నవీన్ రాజిరెడ్డి పందుల స్వామి బల్ల కిషోర్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు