Wednesday, 4 November 2026

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళిత రత్న అవార్డు గ్రహీత సొల్లు బాబు ను సన్మానించారు

 

 

 

 

 

 

వీణవంక ఏప్రిల్ 17 (జనం సాక్షి) వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  హుజురాబాద్ పట్టణానికి చెందిన దళిత నాయకుడు అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు సొల్లు బాబు  దళిత రత్న అవార్డు రావడం పట్ల హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు దళిత రత్న అవార్డు గ్రహీత సొల్లు బాబు ను సన్మానించారు ఈ కార్యక్రమంలో    ఎండి అప్సర్, ఎండి సాహెబ్ హుస్సేన్, చదువు జైపాల్ రెడ్డి, ఈదునూరి పైడి కుమార్, ఎండి రియాజ్, ఎండి సలీం తో పాటు  తదితరులు పాల్గొన్నారు