
బోనగిరి టౌన్ జనం సాక్షి):-
భువనగిరి జిల్లా కేంద్రంలోని డాక్టర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ అనుబంధ సంఘ నాయకులతో నల్ల బ్యాచిలతో నిరసన తెలుపుతూ వారు మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కి పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ రెండు సంవత్సరాల శిక్ష విధింపు తీపి పైన గుజరాత్ కోర్టులో అప్పీలు పైన స్టే నిరాకరణ పైన? కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది బిజెపి దుర్మార్గపు పాలన రాహుల్ గాంధీ నిర్బంధం పైన పైశాచిక ఆనందం పొందడం దుర్మార్గమని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు చిక్కుల వెంకటేశం పట్టణ అధ్యక్షుడు కుర వెంకటేశం మండల అధ్యక్షుడు ఎల్లంల జంగయ్య మహిళా అధ్యక్షులు దొనకొండ వనిత ముచ్చు నాగయ్య యూత్ అసెంబ్లీ అధ్యక్షుడు ఎండి అవేజ్ చిస్త్రి ఏడు మేకల మహేష్ ఎడ్ల శీనుమండల నాయకులు తదితరులు పాల్గొన్నారు .




