జనం సాక్షి, , ఫిబ్రవరికొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం దుర్గమ్మ దేవాలయం వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులుగా మళ్లీ మల్లేశం గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, బీసీ సెల్ మండల అధ్యక్షుడుగా పండి మల్లేశం, మండల ఉపాధ్యక్షులుగా కొప్పుల యేసు రాజు ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులుగా శంకర్ నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా దర్జీరాజు, మండల కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా గుండా కృష్ణ ,గోవర్ధన్, మన కిష్టయ్య ,ప్రధాన కార్యదర్శిగా చందాపురం మధుసూదన్ రెడ్డి, అనుబంధ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా మరోసారి ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సాయి శక్తుల కృషి చేస్తానని తెలిపారు




