Wednesday, 4 November 2026

డి.ఎస్.పి వెంకటగిరి కు కలిసి శుభాకాంక్షలు తెలిపిన టిడిపి బృందం

 

 

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షి.మిర్యాలగూడ డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంకటగిరికు బుధవారం మర్యాద పూర్వకముగా కలసి శుభాకాంక్షలు తెలియజేసి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గా ప్రసాద్,మాజీ రాష్ట్ర కార్యదర్శి. కాసుల సత్యం, పార్లమెంట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షులు మాన్య నాయక్, వేములపల్లి మాజీ సర్పంచ్, పార్లమెంట్ కమిటీ మాజీ సహాయ కార్యదర్శి జడ రాములు యాదవ్, మైనార్టీ సెల్ మాజీ మండల్ పార్టీ అధ్యక్షులు ఎండి జానీ మియా, ఎస్టీ సెల్ జిల్లా మాజీ అధ్యక్షులు సైదానాయక్ లు ఉన్నారు.