కాంబోడియా చేరుకున్న ప్రధాని మన్మోహన్
కాంబోడియా : ఆసియాన్ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఈ రోజు కాంబోడియా చేరుకున్నారు. ఈసందర్భంగా కాంబోడియా విమానాశ్రమంలో మన్మోహన్‌సింగ్‌కు ఘన స్వాగతం లభించింది.