Thursday, 5 November 2026

కాగజ్నగర్ : తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు

సన్మానం

( టి యు డబ్ల్యూ జే- ఐజేయు ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, జనం సాక్షి జిల్లా ఇన్చార్జి విజయ లను జనం సాక్షి దినపత్రిక జర్నలిస్టులు కాగజ్నగర్ లో శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే నాయకులు మిర్జా షఫీ ఉల్లా బెగ్, మిలీన్ కుమార్ జనం సాక్షి పాత్రికేయులు తిరుపతి , శ్రీధర్ , జాడే రాందాస్ , ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.