దుర్గాభవానీ అమ్మవారికి విశేషాభిషేకం
నిర్వహిస్తున్న పురాణం మహేశ్వర శర్మ
విశేషాలంకరణలో దుర్గాభవానీ అమ్మవారు
* ద్వజారోహణ పూజలు నిర్వహింస్తున్న పురాణం* మహేశ్వర శర్మ
జనంసాక్షి, శంకరపపట్నం,జనవరి 21
కరీంనగర్ మండలం నగునూరులోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో నిర్వహిస్తున్న శైశిర నవరాత్రోత్సవాలలో భాగంగా శనివారం దుర్గాభవానీ అమ్మవారికి వేదపండితులు పురాణం మహేశ్వర శర్మఫలపంచామృతాభిషేకం. విశేష అభిషేకం, ప్రత్యేక పూజలు, మహాహారతి, ద్వజారోహణం పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ప్రధానార్చకులు పవనకృష్ణ శర్మ, ఆలయ పూజారులు. ఆలయ ఫౌండర్ చైర్మెన్ వంగళ లక్ష్మన్, ఆలయ కమిటి బాధ్యులు, భక్తులు పాల్గోన్నారు.




