శంకరపట్నం: జనం సాక్షి: మే 19; మండల పరిధిలో కాచాపూర్ ఎస్ ఎన్ విజయ రావు అసిస్టెంట్ డైరెక్టర్ గురువారం కాచాపూర్ గ్రామంలోని సిగ్రేషన్ షెడ్’వైకుంఠ దామం నర్సరీ సందర్శించడం అనంతరం గ్రామపంచాయతీలో శానిటేషన్ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2023 పై సమావేశం నిర్వహించారు వీరితోపాటు డిపిఓ వీర బుచ్చయ్య ఎస్ బి ఎం జిల్లా కోఆర్డినేటర్ రమేష్ సర్పంచి కొండ్ర రాజయ్య ఎంపీడీవో ఇంచార్జ్ కాజా బస్సురుద్దిన్ పంచాయతీ కార్యదర్శి గంగా జమున ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు
కాచాపూర్ లో అసిస్టెంట్ డైరెక్టర్ స్వచ్ఛ సర్వేక్షణ పనులు పరిశీలన




