రఘునాథ పాలెం ఏప్రిల్ 14(జనం సాక్షి) మండల ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివైఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ దేశంలో అంబేద్కర్ రాసినటువంటి అమూల్యమైన రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం కొందరు మతోన్మాదులు రాజ్యాంగాన్ని మార్చి మునువాద సిద్ధాంతాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు దీనిని ప్రజాతంత్ర వాదులు మేధావులు విద్యార్థులు నిరుద్యోగులు పీడిత తాడిత ప్రజలు అందరూ వ్యతిరేకించాలి అవసరమైతే పోరాటాలు చేయాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ గ్రామ అధ్యక్షులు దాసరి సత్యనారాయణ డివైఎఫ్ఐ కార్యదర్శి వంశి డివైఎఫ్ఐ సభ్యులు కార్తీక్ ఫారిన్ శ్యామ్ భద్రయ్య వెంకటనారాయణ మరియు సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి అనంతిని వీరయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు




