Thursday, 5 November 2026

మంచిర్యాలలో జరిగే సత్యాగ్రహ దీక్షకు సభ కు బయలుదేరా కాంగ్రెస్ నాయకులు.

..
..

 

 

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–ఏఐసీసీ పిలుపుమేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ,,భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంచిర్యాలలో భారీ సభ చేపట్టే సీఎల్పీ నేత బట్టి విక్రమార్క సత్యాగ్రహ దీక్షకు సభకు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి బయలుదేరిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ సర్పంచుల పోరం అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి , జిల్లా కాంగ్రెస్ నాయకులు దేవరకోండ నరసింహ చారి, సేవాదళ్ టౌన్ చైర్మన్ డాకూరి ప్రకాష్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలకు కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు.