కామారెడ్డి అర్టిసి డిపొలొ అర్టిసి జేఏసీ
కార్మికుల నిరసన..
కామారెడ్డి ప్రతినిధి డిసెంబర్22 (జనంసాక్షి);
కామారెడ్డి అర్టిసి డిపొలొ శుక్రవారం అర్టిసి జేఏసీ అధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు దరించి కార్మికుల నిరసన చెపాట్టారు.
జేఏసీ పిలుపుమేరకు కార్మికులకు రావాల్సిన రెండు పీఆర్సీలు యూనియన్ల పునరుద్ధరణ రావలసిన డిఏలు సిసిఎస్ కి ఇవ్వాల్సిన డబ్బులు విషయం సంపూర్ణ ఉద్యోగ భద్రతపై పెంచిన పనిభారాలను తగ్గించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంకట్ గౌడ్, డిపో సెక్రటరీ రమేష్, అధ్యక్షులు ఖదీర్, కోశాధికారి రాజు, రాజేందర్,ప్రసాద్, సుజాయత్ ఖాన్,హైమద్, శ్యాంసుందర్ గౌడ్, గంగాధర్, ఓం ప్రకాష్, పద్మా రెడ్డి, భాగ్యమ్మ, నవిత, కార్మికులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
కామారెడ్డి అర్టిసి డిపొలొ అర్టిసి జేఏసీ కార్మికుల నిరసన




