వాడి గ్రామ పంచాయతీ లో 5 లక్షలు CC రోడ్ పనులను శుక్రవారము ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుండి విఠల్ వాడి కి రోడ్డు వెయ్యడానికి జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే నిధులు మంజూరి చేసినందుకు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అశోక్ రాథోడ్, బి ఆర్ యస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రావణ్ జాదవ్, బి ఆర్ యస్ నాయకులు సుభాష్ పటేల్, చందర్ రెడ్డి,రాథోడ్ విజయ్, శంకర్ రావు, బలవంత్ రావు, నారాయణ్ రావు, రమేష్ రెడ్డి, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా పెద్ద కొడ పగల్ మండలంలో ని విఠల్




