Thursday, 5 November 2026

కామారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి పనులు,నిధులు,

కామారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి పనులు,నిధులు, కార్యాచరణ ప్రణాళిక పై సీఎం కెసిఅర్ తో సమావేశమైన స్పీకర్, విప్, ఎమ్మెల్యేలు…
కామారెడ్డి ప్రతినిధి డిసెంబర్15 (జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు, కార్యాచరణ ప్రణాళిక పై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కెసిఅర్ తో చేర్చించారు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యే సురేందర్, హన్మంతు షిండే, జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజిబో ద్ధిన్, డీసీసీబీ చైర్మన్ బాస్కర్ రెడ్డి,
లు చేర్చించారు, ఢిల్లీలో బి అర్ యస్ పార్టీ కార్యాలయం ,ప్రారంబోత్సవం అనంతరం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు పార్టీ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ దపెదర్ రాజు ఉన్నారు.