Monday, 2 November 2026

కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

=కరీంనగర్ రూరల్ /జనంసాక్షి ;——- కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేట్ గ్రామాల్లో లో సర్వే నెంబర్ 792 /a 793 ప్లాట్ నెంబరు 30/40 విస్తరణ పావు తక్కువ  రెండు గంటలు ఒక్కొక్కరికి పట్టా పై నెంబర్ ఏ 5/504/1984 లో ప్రభుత్వం కొనుగోలు చేశారు ఆ ప్రకారము నలభై ఎనిమిది మందికి కి ఎస్సీ ఎస్టీ బీసీలకు పట్టాలు ఇచ్చారు 1993 సంవత్సరంలో అర్హులైన వారికి మంజూరు చేశారు 25 మంది ఇప్పటి వరకు ఇల్లు కట్టుకొని ఉన్నారు నివసిస్తున్నారు మరికొందరు ఇల్లు కట్టుకునే  వారికి పర్మిషన్ లు ఇవ్వటం లేదు  పర్లపల్లి శంకర్ పర్ల పెళ్లి బక్కమ్మ ఇంటి నిర్మాణం కోసం ఆన్లైన్లో తేదీ  23-7-2021 రోజున అప్లై చేసినాము ఐదు నెలలు ఎదురు చూసినాము తర్వాత గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి కి అప్లికేషన్ పెట్టినాము ఆ తర్వాత   మీకు పర్మిషన్  కావాలంటే మీరు సర్పంచ్ గారి తో మాట్లాడుకోండి సెటిల్మెంట్ చేసుకోండి అని గోపాల్రావుపేట గ్రామ పంచాయతీ సెక్రెటరీ చెప్పి మాకు లెటర్ జారీ చేసినారు కట్టుకున్న వారికి  ఇంటి నెంబరు ఇవ్వడం లేదు కట్టుకోబోయే వారికి పర్మిషన్ ఇవ్వడం లేదు కావున క్రీడా ప్రాంగణం చేయాలని అని ఆ ప్లాట్ లో వేసుకున్న మెటీరియల్ అన్ని బ్లడ్ బండి తో పక్కకు నెట్టేసి వారు చాలా నష్టం చేసినారు మరి  మెటీరియల్ కరాబ్ చేసిన సెక్రెటరీ  వీరిపైన చట్టరీత్యా చర్య తీసుకుని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కవ్వంపల్లి అజయ్ పాల్గొన్నారు.