Monday, 2 November 2026

66 వ డివిజన్ లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేయర్, కమిషనర్ కు విజ్ఞప్తి చేసిన కార్పోరేటర్ గురుమూర్తి శివకుమార్

హసన్ పర్తి (జనంసాక్షి) 2/6/2022: హసన్ పర్తి  66 వ డివిజన్ లో నాలుగో విడత పట్టణ ప్రగతి లో భాగంగా గ్రామంలోని పలు సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకు పోతానని స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్ తెలిపారు, గత పట్టణ ప్రగతి లో గుర్తించిన పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని నగర మేయర్, కమిషనర్ గారికి తెలియపరిచారు, ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సంపత్ గారు వివో లు జవాన్లు స్థానిక పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు