కారు సల్మాన్ నడపలే..నేనే నడిపా – డ్రైవర్..

ముంబయి : హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌ఖాన్ కారు డ్రైవర్ అల్తాఫ్ ముంబయి కోర్టు ముందుకు వచ్చాడు. 2002 సెప్టెంబర్ 28వ తేదీన అర్ధరాత్రి కారు నడిపింది తానేనని, సల్మాన్ కాదు అని కోర్టుకు డ్రైవర్ వాంగ్మూలం ఇచ్చాడు.