Monday, 2 November 2026

విజయవాడ సీపీ జారీ చేసిన నొటిఫికేషన్ ను కొట్టివేసిన హైకోర్టు..

విజయవాడ : ఆపరేషన్ నైట్ డామినేషన్ పేరిట సీపీ జారీ చేసిన నోటిఫికేషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఆపరేషన్ నైట్ డామినేషన్ పేరిట రాత్రి 11 నుండి ఉదయం 5గంటల వరకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని, ఐడీ ఫ్రూప్ లేకపోతే రిమాండ్ కు తరలిస్తామని బెదిరింపులు చేస్తున్నారని చిరంజీవి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *