కార్తీకమాసం సందర్భంగా గంగా హారతి లొ ఐదవ రోజు
ధర్మపురి అక్టోబర్ ( జనం సాక్షి న్యూస్ )కార్తీకమాసం సందర్భంగా గంగా హారతి లొ బాగంగా ఐదవ రోజు స్థానిక మహిళలలచే కోలాట నృత్యాలతో శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం నుండి మేళతాళాలతో గోదావరి నదివరకు వచ్చి విశేష పూజల అనంతరం గోదావరి నదిలొ దీపాలు సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య , పల్లెర్ల సురేందర్,అక్కనపల్లి సురేందర్ ఇనగంటి రమ వెంకటేశ్వరరావు,గందె పద్మశ్రీనివాస్,గునిశెట్టి రవీందర్ వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ ,పాలెపు ప్రవీణ్ కుమార్, ఉప ప్రదాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచారి,ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది స్తానిక మహిళలు,భక్తులు కార్యనిర్వహణాధికారి పాల్గొన్నారు




