కార్పొరేషన్ తో తృప్తిపడ్డ చారి! ఒకప్పుడు కేంద్ర మంత్రిగా పని చేసిన,ఉమ్మడి రాష్ట్రం లో పలు కీలక పదవులు అలంకరించిన మాజీ ఎమ్మెల్యే,మాజీ ఎంపి సముద్రాల వేణుగోపాల చారి కి ఇప్పుడు కార్పొరేషన్ పదవీతో తృప్తి పడాల్సిన పరిస్థితి వచ్చింది.టీడీపీ నుంచి టిఆర్ఎస్ లో చేరినాక ప్రభుత్వ సలహా దారు అయ్యారు.ఇప్పుడు అతి సామాన్య కార్పొరేషన్ పదవి అంటూ అయన అభిమానులు పెదవి విరుస్తున్నారు.బిఆర్ఎస్ లో అయన కీలకం అవురనుకుంటే గిదేందీ అంటున్నారు అనుచరవర్గం..మరి చారి గారు ఏమనుకుంటున్నారో?
కార్పొరేషన్ తో తృప్తిపడ్డ చారి




