Monday, 2 November 2026

కార్మికుల కుటుంబాలకు అండగా రోహిత్ అన్న కార్మిక చేయు

నియోజకవర్గ కార్మిక విభాగం అధ్యక్షులు అడ్వకేట్ గోపాల్.
తాండూరు సెప్టెంబర్ 30(జనంసాక్షి)తాండూర్ పట్టణం శాంత్ మహల్ చౌరస్తాలో అడ్డా కార్మికులతో తాండూర్ నియోజకవర్గ కార్మిక విభాగం అధ్యక్షులు అడ్వకేట్ గోపాల్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ కార్మిక విభాగం అధ్యక్షులు అడ్వకేట్ గోపాల్ మాట్లాడుతూ
అడ్డా కార్మికులందరికీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రోహిత్ అన్న కార్మిక చేయూత గురించి వివరించారు.కార్మికులందరికీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తన సొంత డబ్బులతో 6 లక్షల రూపాయల విలువ చేసే ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు .ప్రతి కార్మికునికి ఈ ప్రమాద బీమా వర్తించేటట్లు కార్మిక విభాగం ఆధ్వర్యంలో కృషి చేయడం జరుగుతున్నదని
తెలిపారు.