Tuesday, 3 November 2026

కార్మిక సంఘం అధ్యక్షులు రాములన్న ను సన్మానించిన ఎమ్మెల్యే

 

 

 

 

 

జహీరాబాద్ ఏప్రిల్ 5 (జనంసాక్షి)  కార్మిక సంఘం ఎన్నికల్లో  బి కె ఆర్ ఎస్ అభ్యర్థి హగ్గెల్లి రాములు విజయం సాధించి  అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా బుధవారం  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  శాసనసభ్యులు కొనింటీ మాణిక్ రావు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమం లో యూనియన్ సభ్యులు, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సయ్యద్ మొహిఉద్దిన్, కొహిర్ మండల అద్యక్షులు నర్సింలు యాదవ్, ఎస్సి ఎస్టీ విజిలెన్స్ మెంబర్ బంటు రామకృష్ణ, బిఅర్ఎస్ నాయకులు మిథున్ రాజ్, ఇజ్రాయేల్ బాబీ, సత్యం ముదిరాజ్, బండి మోహన్ తదితరులు పాల్గొన్నారు.