Thursday, 5 November 2026

కార్యకర్తకు అండగా

కార్యకర్తకు అండగా
జనం సాక్షి జోగుపేట ఆందోల్ మండల పరిధిలోని కన్సనప ల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షుడు నక్క గోపాల్ ను మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం కన్సన్పల్లి గ్రామానికి వెళ్లి వారి కుటుంబానికి మన ధైర్యం చెప్పి సానుభూతి తెలిపిన దామోదర రాజనర్సింహ అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన వెంట పాల్గొన్నారు