Saturday, 7 November 2026

కార్యకర్తకు రఘు చేయుత……. —– నస్పూర్

కార్యకర్తకు రఘు చేయుత……. —– నస్పూర్ మున్సిపాలిటీ 244 బూత్ బిజెపి ప్రధాన కార్యదర్శి కొండపర్తి సంపత్ కు రఘునాద్ ఆర్థిక సహాయం చేసారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కరీంనగర్లోని కాకతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండటంతో మంగళవారం బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి ఆరోగ్య వివరాలు వైద్యులను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరడం జరిగింది. సంపత్ వైద్యం కొరకు 20000 రూపాయలు అందించి బిజెపి కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని రఘునాథ్ తెలియజేయడం జరిగింది…….. జనం సాక్షి