Sunday, 8 November 2026

కార్యకర్త కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన పడాల శ్రీనివాస్

కార్యకర్త కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన పడాల శ్రీనివాస్

ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 25 (జనంసాక్షి) మండలంలోని తుక్కపురం గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎర్రబెల్లి నరేష్ తండ్రి యాదయ్య అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబానికి రాష్ట్ర నాయకులు ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్ సహకారంతో 5000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ బూత్ అధ్యక్షులు బత్తుల నర్సింహ మెడెబోయిన నరేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు గజరాజు కాశీనాథు మాజీ మండల అధ్యక్షులు బండారి సత్య నారాయణ ఓబీసీ మోర్చ మండల అధ్యక్షులు బండి ఉప్పలయ్య ఆత్మకూరు పట్టణ బూత్ అధ్యక్షులు లోడి వెంకటయ్య మండల నాయకులు నర్రముల రామ లింగయ్య గాడిపెల్లి ఉదయ్ కుమార్ బీజెవైఏం మండల ప్రధాన కార్యదర్శి కందుల సంతోష్ మధు హరిబాబు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు