Sunday, 8 November 2026

ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన బీర్ల అయిలయ్య

ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన బీర్ల అయిలయ్య

ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 25 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో ముత్యాలమ్మ పండుగ సందర్భంగా ముత్యాలమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య ఈ సందర్బంగా జై భీమ్ అసోషియేషన్ సభ్యులు బీర్ల అయిలయ్యను సన్మానించారు ఈకార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ కోడిత్యాల నరేందర్ గుప్తా సర్పంచుల ఫోరం అధ్యక్షులు జన్నాయికోడే నగేష్ ఎంపీటీసీ సోలిపురం మల్లారెడ్డి పాక్స్ డైరెక్టర్ తండ నర్సింహా పెద్దగాని వెంకన్న యాస లక్ష్మారెడ్డి జై భీమ్ అసోసియేషన్ సభ్యులు వంగపల్లి పాల్గుణ అర్జున్ నరేష్ యాదయ్య వెంకటయ్య నర్సయ్య ఉదేశ్ హేమంత్ తదితరులు పాల్గొన్నారు